Skip to content

Egire Egire

Shankar-Ehsaan-Loy, Raman Mahadevan, Clinton Cerejo, Hemachandra
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఎగిరే ఎగిరే ఎగిరే ఎగిరే చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో ప్రాయం ఎగిరెనే పరిచయమవ్వని త్రోవలో Fly high in the sky ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా ఇపుడే ఎపుడూ చూడని లోకమే ఎదురొచ్చెను కదా ఇచ్చటే Oh ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం ఈ క్షణమే జీవితం తెలిసింది ఈ క్షణం మౌనం కరిగెనే మాటలు సూర్యుడి ఎండలో స్నేహం దొరికెనే నవ్వులు చంద్రుడి నీడలో ప్రాణం పొంగెనే మెరుపులు తారల నింగిలో Fly high in the sky ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా తెలుపు నలుపే కాదురా పలు రంగులు ఇలా సిద్ధం మదిలో రంగులు అద్దరా మన కథలకు అదే అర్థం Oh సరిపోదోయ్ బ్రతకడం నేర్చేయ్ జీవించడం గమనం గమనించడం పయనంలో అవసరం చేసెయ్ సంతకం నడిచే కాలపు నుదిటిపై రాసెయ్ స్వాగతం రేపటి కాలపు పెదవిపై పంచెయ్ స్నేహితం కాలం చదివే కవితవై Fly high in the sky ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా