Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Lucky Baskhar - Title Track (Telugu)
G.V. Prakash Kumar, Usha Uthup
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
చూడ చూడరా
చూడ చూడరా
షబాషు సోదర collar ఎత్తి తిరగరా
Currency దేవి నిను వరించెరా
తమాష చూడరా నీ గ్రహాలు సర సరా
అదృష్టరేఖ పైనే కదిలెరా
నిన్ను ఆపేవాడే లేడే
నీదైన కాలం నీడే
మొదలురా మొదలురా మొదలురా
ఓ lucky భాస్కర్ ఓ lucky భాస్కర్
ఓ lucky భాస్కర్ you lucky భాస్కర్
శక్తి నీదిర... యుక్తి నీదిర
కోటి విద్యలేవైనా కూటి కోసమేలేరా
లెగర నడవరా మెదడుకే పదును పెట్టరా
దిగర ధీవర లాకెర్లు కొల్లగొట్టరా
ఎగుడుదిగుడుగా ఇన్నాళ్ల రొస్టు చాలురా
బెరుకునోదలరా మారాజులాగ బతకరా
మబ్బుల్లో తేలే చోర
డబ్బుల్తో నాట్యం చేరా
గల గల గల గల గల గల
ఓ lucky భాస్కర్ ఓ lucky భాస్కర్
ఓ lucky భాస్కర్ you lucky భాస్కర్
గీత దాటరా... రాత మార్చరా
సగటు మానవా సైరా
నగదు పోగు చేసెయ్ రా
మనను నమ్మిన నలుగురి
మంచి కొరకెరా
మంచి చెడునలా మనసులోనే దాచర
మెతుకు పరుగులు
ఈ పైన నీకు లేవురా
బతుకు బరువుని
దించేసి కాస్త నవ్వరా
ఆర్చేటి వారా వీరా
నీ యుద్ధం నీదేలేరా
చెగువరా చెగువరా చెగువరా
ఓ lucky భాస్కర్ ఓ lucky భాస్కర్
ఓ lucky భాస్కర్ you lucky భాస్కర్