Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Manavi Alakincharadate
Pradeep Kumar
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పాదం ఎటే
నీ రాగం ఎటే
మనవ్యాలకించరాదటే
మదితోనే ఆటలేలనే
మనవ్యాలకించరాదటే
మది దాటి ఆట సాగదే
ఆ మనసు మాటే బదులాయనే
ఆ బదులు బాటే ప్రశ్నాయెనే
ఆ మనసు మాటే బదులాయనే
ఆ బదులు బాటే ప్రశ్నాయెనే
నీ చివురెంచని మధుమాసం
దిశనెరుగని ఓ పవనం
నిశి తరగని ఓ ఉదయం ఇదే
దారేదో కోరే పయనం
గమనం ఓ సందేహం
అనిపించిన ప్రతిరూపం మదే
ఆ మనసు మాటే బదులాయనే
ఆ బదులు బాటే ప్రశ్నాయెనే
ఆ మనసు మాటే బదులాయనే
ఆ బదులు బాటే ప్రశ్నాయెనే
మనవ్యాలకించరాదటే
మనవ్యాలకించ మనవ్యాలకించరాదటే
పాదం ఎటే
నీ రాగం ఎటే
పాదం ఎటే
నీ గానం ఎటే
నిన్నతోనే నేడు దూరమాయనా
వీడుకోలే చేదై నిన్ను చేరెనా
నేటి మార్పనా
నాటి మరుపనా
నిన్న నేటితో రేపు తోడనా
ఈ మౌనంలో ప్రతి భావం
సడి చేయని ఓ కెరటం
కనుమరుగయె నా తీరం వ్యధై
కాలంతో సాగే ఈ స్వప్నం
వెతికేనా నీ కోసం
అలసేనా ఆ నయనం అలై
ఆ మనసు మాటే బదులాయనే
ఆ బదులు బాటే ప్రశ్నాయెనే
మనవ్యాలకించరాదటే
మనవ్యాలకించ మనవ్యాలకించ మనవ్యాలకించరాదటే