Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vasthava
K.K; Pop Shalini
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వస్తావా వస్తావా మెత్తని ఓ ముద్దిస్తావా
అంటాడే ఈమాట రోజూ రోజూ ఇస్టంగా
వస్తావా వస్తావా మెత్తని ఓ ముద్దిస్తావా
అంటాడే ఈమాట రోజూ రోజూ ఇస్టంగా
మొత్తంగా మొత్తంగా మాటే మారుస్తున్నావా
నా తోటే నవ్వవంటూ నేనే అన్నానంటావా
నా కొంటె ఈడే నీకంటే speed యే
నా కంటి ధారె నాకెంతో పేరే
అబ్బాయె అబ్బో ఏమున్నాడే
అరే ఓ సయోరే రేటైనా
అరే ఓ సయోరే రేపైనా
అరే ఓ సయోరే నాపైనా
యదలోన ఆ ఖజానా
వస్తావా వస్తావా మెత్తని ఓ ముద్దిస్తావా
అంటాడే ఈమాట రోజూ రోజూ ఇస్టంగా
మొత్తంగా మొత్తంగా మాటే మారుస్తున్నావా
నా తోటే నవ్వవంటూ నేనే అన్నానంటావా
ఏదో పాపం handsome అంటే
కొండెక్కి కూర్చుంటాడు వీడే
అంతో ఇంతో అందం వుంటే
నన్నే ఆటాడేస్తానంటావే
సింగారి చింగే చీ పొమ్మందే
సందేలకు సాయం వందే వందే
బంగారు వుంటే కష్టం లేదే
కవ్వించి వించి నన్నే వంచేయాలే
తరరొంతారరే వంచాలి
తరరొంతారరే దించాలి
తరరొంతారరే ముంచాలి
తడి సోకు సాగరాలే
వస్తావా వస్తావా మెత్తని ఓ ముద్దిస్తావా
అంటాడే ఈమాట రోజూ రోజూ ఇస్టంగా
మొత్తంగా మొత్తంగా మాటే మారుస్తున్నావా
నా తోడే నువ్వవంటూ నేనే అన్నానంటావా
చెమకురు నాడినోడే
.కోరిందల్లా తీరుస్తున్నా ఏ మాత్రం
మాత్రం లేదంటాడే
ఓ కొంచం కొంచం మారుస్తావే
నీలోన చాలా magic వుందే
శృంగార దీపం రమ్మంటుంటే
సంకోచం మాని రావాలంటే
పువ్వంటి బాణం వేసావంటే
నీ ఒళ్లో వాలాలమ్మ నాలాంటోడే
తరరొంతారరే వాలాలే
తరరొంతారరే వెయ్యాలే
తరరొంతారరే వాలాలే
వడిలోన ఈ మొగాడే
వస్తాలే వస్తాలే మెత్తని ఓ ముద్దిస్టాలే
మత్తే ఎక్కిస్తాలే మొత్తంగా నన్నిస్తాలే
హయ్యారే హయ్యారే మారాడమ్మో కుర్రాడే
హత్తేసుకున్నాడే నా ఒళ్ళోకి చేరాడే
నీ కొంటె ఈడే నీకంటే speed యే
నా కంటి ధారే నాకెంతో వేడే
ఆమ్మాయే అమ్మో ఎమున్నాదే
తరరొంతారరే నీకైనా
తరరొంతారరే రేపైనా
తరరొంతారరే నీపైన యదలో ఖజానా