Bujjaama
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
[Verse 1]
కనులకు కానుకలా కనబడినావే
గొడవలి చూపులతో కలబడినావే
కలవగనీవే కలవరమాయే
కలకలమాయే
[Pre-Chorus]
ఓ భుజమాయి ఓ బుల్లమాయి
నీ రెండు కళ్ళు చూడగానే చిట్టు గుండె చిత్తు చిత్తు
భుజమాయి ఓ బుల్లమాయి
ఏ గుట్టు రట్టు చేయనట్టి కట్టు బొట్టు మీద ఒట్టు
మనసు నీదే నెర జాణా అందుకోవే నజరాన
నవ్వు పిట్టనా మోము వాకిటవాలింది నీ వలనే భామా భామా
[Chorus]
సత్యభామా సత్యభామా సొగసే సుతారమా
సత్యభామా సత్యభామా నటకే నిధానమా
సత్యభామా సత్యభామా పలుకే ప్రశాంతమా
అందాల సత్యభామా భామా అంతా నీ మహిమ
[Verse 2]
వప్పు సంపు లింపుగున్న వయ్యారీ
చెప్పలోని కెంపులున్న చింగారీ
దిష్టి చుక్క పెట్టుకో సింగారీ సింగారీ
ముద్దు ముద్దు మాటలాడు చిన్నారీ
ముచ్చటైన రూపు నీది పున్నారి
ముగ్గులోకి దించి నన్ను ముంచావే కావేరి
హే కాపలాగా కాచుకున్న కాలాన్ని కొల్లగొట్టు మాయలాడివమ్మ
చూపు రుబీ చిచ్చు రేపే చందమామవమ్మ
[Pre-Chorus]
ఓ మిసమ్మాయి కసుబుసమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే చిట్టు గుండె చిత్తు చిత్తు
మిసమ్మాయి కసుబుసమ్మాయి
ఏ గుట్టు రట్టు చేయనట్టి కట్టు బొట్టు మీద ఒట్టు
మనసు నీదే నెర జాణా అందుకోవే నజరాన
నవ్వు పిట్టనా మోము వాకిటవాలింది నీ వలనే భామా భామా
[Chorus]
సత్యభామా సత్యభామా సొగసే సుతారమా
సత్యభామా సత్యభామా నటకే నిధా�