Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Janani Janmabhoomischa
S.P. Balasubrahmanyam, J.V. Raghavulu
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
జనని జన్మభూమిశ్చ స్వర్గాధపి గరియసి
స్వర్గాధపి గరియసి
ఏ తల్లి నిను కన్నదో
ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జనని జన్మభూమిశ్చ స్వర్గాధపి గరియసి
స్వర్గాధపి గరియసి
నీ తల్లి మోసేది నవమాసలేరా
ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టేకాలేవరకురా
ఆ రుణం తలకొరివితో తీరెనురా
ఈ రుణం ఏ రుపానా తీరెదిరా
ఆ రూపమే ఈ జవానురా
త్యాగానికి మరో రూపు నువ్వురా
జనని జన్మభూమిశ్చ స్వర్గాధపి గరియసి
స్వర్గాధపి గరియసి
గుండె గుండెకి తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండెకోత భాదెంతో
నీ గుండె రాయి కావాలి
ఆ గుండెల్లో ఫిరంగులు మ్రోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషి
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషులకోసం నీ మనుషలకోసం ఈ మనుషలకోసం
జనని జన్మభూమిశ్చ స్వర్గాధపి గరియసి
స్వర్గాధపి గరియసి