Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Dai Dai Dhamma
K. K.
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
దాయి దాయి దామ్మా
కులికే కుందనాల బొమ్మా
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మా
దాయి దాయి దామ్మా
పలికే గండు కోయిలమ్మా
నీపై మనసైందమ్మా
నా నిండు చందమామ
(ఒహో... హో...) ఒళ్లో వాలుమా
(ఒహో... హో...) వయసే ఏలుమా
నిలువెల్లా విరబూసే
నవ యవ్వనాల కొమ్మా
తొలి జల్లే తడిమేసే
సరసాల కొంటెతనమా
హే దాయి దాయి దామ్మా
కులికే కుందనాల బొమ్మా
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మా
దాయి దాయి దామ్మా
పలికే గండు కోయిలమ్మా
నీపై మనసైందమ్మా
నా నిండు చందమామ
టక టకమంటూ తలపును తట్టి
తికమక పెట్టే
లకుముకి పిట్ట నిను వదిలితే ఎట్టా
నిలబడమంటూ నడుముని పట్టి
కితకిత పెట్టే
మగసిరి పట్టా కథ ముదిరితే ఎట్టా
కేరింతలాడుతు కవ్వించలేవా
కాదంటే ఇప్పుడు తప్పేదెలా
అరె కాదంటే ఇప్పుడు తప్పేదెలా
నీ కౌగిలింతకు జాలంటూ లేదా
ఏం దుడుకు బాబు అపేదెలా
అయ్యో ఏం దుడుకు బాబూ అపేదెలా
(ఒహో... హో...) కోరిందే కదా
(ఒహో... హో...) మరే ఇందిర
మరి కొంచెం అనిపించే
ఈ ముచ్చటంత చేదా
వ్యవహారం శృతిమించే
సుకుమారి బెదిరిపోదా
హాయి హాయి హాయే
అరెరే పైట జారిపోయే
పాప గమనించవే
మా కొంప మునిగిపోయే
Coming Mr. DJ
పురుషుడినిట్టా ఇరుకున పెడ్తే
పరుగుల పరువా సొగసుల బరువా
ఓ తుంటరి మగువా
నునుపులు ఇట్టా ఎదురుగ పెట్టా
ఎగబడ లేవా
తగు జతకావా నా వరసై పోవా
అల్లాడిపోకే పిల్లా మరి
ఆ కళ్యాణ ఘడియ రానీయవా
(ఆ కళ్యాణ ఘడియ రానీయవా)
అరె అందాక ఆగదు ఈ అల్లరి
నీ హితబోధలాపి శృతిమించవా
(నీ హితబోధలాపి శృతిమించవా)
(ఒహో... హో...) వాటం వారెవా
(ఒహో... హో...) ఒళ్లోవాలవా
అనుమానం కలిగింది నువు అడపిల్లవేనా
సందేహం లేదయ్యో
నీ పడుచు పదును పైన
హే దాయి దాయి దామ్మా
కులికే కుందనాల బొమ్మా
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మా
హే హే హే హాయి హాయి హాయే
కొరికే కళ్లు చెదిరిపోయే
అయినా అది కూడా
ఏదో కొత్త కొంటే హాయే