Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Aaresukoboyee
S.P. Balasubrahmanyam, P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తు కెళ్ళింది కొండగాలి
నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి
ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేల
నా పాట ఈ పూట నీ పైటలా
దాచేసుకోనీ తొలిపొంగుల
నీ చూపు సోకాలి, నా ఊపిరాడాలి
నీ చూపు సోకాలి, నా ఊపిరాడాలి
నీ జంట నా తీపి చలి మంట కావాలి
నీ వింత కవ్వింతకే, కాగిపోవాలి
నీ కౌగలింతలోనే, దాగిపోవాలి
ఆరేసుకోవాల నారేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ
నాకు ఉడుకెత్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి
నీ ఒంపులో సొంపులే హరివిల్లు
నీ చూపులో రాపులే విరిజల్లు
నీ రాక నా వలపు ఏరువాక
నిను తాక నీలిమబ్బు నా కోక
నే రేగి పోవాలి, నేనోగిపోవాలి
నే రేగి పోవాలి, నేనోగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాట కావాలీ
ఆ పాట పూబాసగా నిను చేరుకోవాలి
ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలి
నాకు ఉడుకెత్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి