Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chithrala Jagamidi Lera
Shaan
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
చిత్రాల జగమిదిలేరా
చిక్కిందే వరమనుకోరా
చీకట్లో మిణుగురు లాగా
సక్కంగా వెలుగుతూ పోరా
పోరే తీరం ఎటుపోదుకదా
చేరే వైనం ఉంది వేచి పదా
ఆశే తీరే దాకా సాగే పోరా మరి
దారేదైనా దరి చేరాలిరా
చిత్రాల జగమిదిలేరా
చిక్కిందే వరమనుకోరా
పొద్దన్నదే చీకటవుతేనే
రేపన్న వేకువొచ్చి వాలదా
ఏ ఆటైనా ఆడుతుంటేనే
పోరాడు ఓటమైనా ఓడదా
అమ్మన్నదే ఆకారకంగా
ఇల్లే కదా ఆకాశమంత
చీమలంరా నిజంగా అనంతంలో
దేనికింక లేనిపోని బోడి గొప్పలు
నీ గుండె నిండా నవ్వులుంటే
అంతకన్నా హాయి ఉందా
చిత్రాల జగమిదిలేరా
చిక్కిందే వరమనుకోరా
చీకట్లో మిణుగురు లాగా
సక్కంగా వెలుగుతూ పోరా
నీ లోతులో బాధలెన్నున్నా
నవ్వేసి వెయ్యలేవా హాయిగా
నీ గుండెలో కోరికెంతున్నా
తీసేసి ఉండలేవా హాయిగా
నీ రాతలే ఓ కాగితాన
కాలాలతో రాసేసుకోనా
తీరమేదో తెలీనీ అలుంటుందా
ప్రేమ లేని బంధమైతే తోడు వస్తుందా
నువ్వు పట్టుబట్టి తల్చుకుంటే
కానిదంటూ ఉంటుందా
చిత్రాల జగమిది లేరా
చిక్కిందే వరమనుకోరా
పోరే తీరం ఎటుపోదుకదా
చేరే వైనం ఉంది వేచి పదా
ఆశే తీరే దాకా సాగే పోరా మరి
దారేదైనా దరి చేరాలిరా
చిత్రాల జగమిది లేరా
చిక్కిందే వరమనుకోరా
చీకట్లో మిణుగురు లాగా
సక్కంగా వెలుగుతూ పోరా