Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
We Have Romeo
Ranjith
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
We have a Romeo
We need a Juliet
Yo yo yo we have a Romeo, all that we need is a Juliet
Yo yo yo we have a Romeo, all that we need is a Juliet
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి lifemate ఎక్కడ ఉన్నా కలుపుదాం
కులమేదైనా ఫికర్ లేదు, కళ ఉంటే సరే
మతమేదైన దిగుల్లేదు, మనసుంటే సరే సరే
సినీ తారో, టెన్నిస్ స్టారో, నచ్చేదిక నీకెవరో
(We have a Romeo, we need is Juliet)
(We have a Romeo, we need is Juliet)
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
(Yo yo yo we have a Romeo, all that we need is a Juliet)
(Yo yo yo we have a Romeo, all that we need is a Juliet)
చదువుల సుందరి అదిగోరా - నడిచే లైబ్రరీ ఎందుకురా
Cellphone సొగసరి ఇదిగోరా - ఎపుడూ ఎంగేజేరా
T. V anchor देखो రా - ఆ వంకర బాషకి దండం రా
టాటా గారి बेटी రా - అది Rupee రూపం రా
ఏం కావాలో (ఓ ఓ) తనలో quality (ఓ ఓ)
ఇంకా నీలో (ఓ ఓ) లేదోయ్ clarity (ఓ ఓ)
తేల్చేలోగా వయసౌతుంది కనీసం నూటొకటి
(We have a Romeo, we need a Juliet)
(We have a Romeo, we need a Juliet)
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి lifemate ఎక్కడ ఉన్నా కలుపుదాం
(I can give you a reason)
(To stay if you can see in me, Your life, your dreams)
(Realize, don't walk away)
(Can't u see what you're leaving hooooo)
అందరు గమనిస్తూ ఉంటే, ఏమండి అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే, ఏరా అనాలి
అల్లరి వేషం వేస్తుంటే, తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట కానీ వస్తుంటే, తలనే నిమరాలి
కొంచెం కోపం (ఓ ఓ) కొంచెం జాలి (ఓ ఓ)
కొంచెం స్వార్ధం (ఓ ఓ) కలిసుండాలి (ఓ ఓ)
నన్నే నాకు కొత్తగ చూపే యువరాణే కావాలి
(We have a Romeo, we need a Juliet)
(We have a Romeo, we need a Juliet)
హోయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి lifemate ఎక్కడ ఉన్నా కలుపుదాం
(Yo yo yo we have a Romeo, all that we need is a Juliet)
(Yo yo yo we have a Romeo, all that we need is a Juliet)