Skip to content

Krishna Vrinda Vihari Title Song

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

Music అడుగుడు బుజ్జం గోవిందా, టార్చర్ ఇట్లా ఉంటుందా నేనే పడ్డా ఈ గొయ్యి, నాకోసమే తవ్వుందా నేనే తెచ్చిన లక్ష్మీ బాంబు నా చేతిలో పేలి కొంపతో నిప్పంటిందా కృష్ణ వృందావిహారి ఏది దారి సన్నెతో చూపు చెయ్య పోతా పూరి తడ తడ దిల్లా గోపాలా, నా బాధట్టా చెప్పాలా ఎత్తి ఎత్తి హెలికాప్టర్ షాట్లాడే సుందర్ ధోనీలా లెఫ్ట్, రైట్ వాయిస్తున్నది పల్లెప్పల్లె నా పక్కే పంజాబీ టోలా కృష్ణ వృందావిహారి ఏది దారి సన్నెతో చూపు చెయ్య పోతా పూరి కృష్ణ వృందావిహారి ఏది దారి సన్నెతో చూపు చెయ్య పోతా పూరి ఫ్రంట్ కి పోలేను, బ్యాక్ కి రాలేను జాయింట్ వీలెక్కించుకోరప్పా రప్పా కింద చూస్తే ఫైరు, పైన చూస్తే ఎయిరు మలినులో ఇనుమే అయ్యా అప్పా అప్పా బ్యాడ్ లక్ కే కారెక్కి రాంగ్ రూటే నడిపించిందే హే రామా అంటుందా అది పూత యినిపించిందే అద్దంలో నా కర్మే నను చూసి ఇకిలించిందే హే శివుని స్వామి నువ్వే ఏదో మ్యాజిక్ చేయిరా కృష్ణ వృందావిహారి వీఆర్ సారీ చెట్టంతా ముగ్గుడికి ఎంత కష్టం కోరి కృష్ణ వృందావిహారి, కృష్ణ వృందావిహారి కృష్ణ హే కృష్ణ హే హే కృష్ణ కృష్ణ కృష్ణ వృందావిహారి ఏది దారి సన్నెతో చూపు చెయ్య పోతా పూరి కృష్ణ వృందావిహారి ఏది దారి సన్నెతో చూపు చెయ్య పోతా పూరి అరే