Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Aligithiva Sakhi
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా
లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయనుజూడవా ఆఆ
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని
నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని
సత్యాపతి నా బిరుదని నింద యెరుగవా ఆ ఆ
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
భరియింపగ నా తరమా కనికరింపవాఆ ఆ ఆ
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని
తాచిన యది నాకు మన్ననయ!
చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద!
అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!
అరాళకుంతలా
ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ