Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Namasthe Namathae
Mani Sharma
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నమస్తే నమస్తే నీకు నమస్తే
నీ ఇంటి తలుపు తెరిస్తే
నమస్తే నమస్తే నీకు నమస్తే
నా ఒంటి ఉడుకు బరిస్తే
चार अणा చారాణా ఇస్తా
आट अणा ఇస్తా
నా పుట్టుమచ్చలని తెల్లగ చేస్తే
ఏదైన ఇస్తా ఎంతైన ఇస్తా
పెదవులతో పెదవులకి గొళ్ళెం వేస్తే
తే తే తే తే పూవ్వుల గుత్తే
వరిస్తే తే తే తే తే పచ్చని పుస్తే
తే తే తే తే సోకుల కత్తే
హరిస్తే తే తే తే తే నాకు కొత్తే
నమస్తే నమస్తే నీకు నమస్తే
నీ ఇంటి తలుపు తెరిస్తే
నమస్తే నమస్తే నీకు నమస్తే
నా ఒంటి ఉడుకు బరిస్తే
క తోటి మొదలయ్యే కన్ను కొట్టేస్తే
కి తోటి మొదలయ్యే kiss-u పెట్టేస్తా
అరే చ చ చ చ చాటుకొస్తావా
తెగించి చి చి చి చి చిందులేస్తావా
నా తోటి మొదలయ్యే నవ్వు నువ్విస్తే
నీ తోటి మొదలయ్యే నిప్పు పుట్టిస్తా
అరే జ జ జ జ జంటకొస్తావా
Orange-u జు జు జు జు జుర్రెస్తావా
తత తత రావే నా పాప
రాసకేలి సాగించాలా
పఫబభ మయరలవ్వ
వారేవావా అనిపిoచాలా
లే లే లే లే జాజిమల్లే
ఆడియాలే లే లే జారుడు బల్లే
లే లే లే లే మన్మధుడల్లే
ఇరగాలే లే లే మంచం కొళ్ళే
నమస్తే నమస్తే నీకు నమస్తే
నీ ఇంటి తలుపు తెరిస్తే
నమస్తే నమస్తే నీకు నమస్తే
నా ఒంటి ఉడుకు బరిస్తే
పెంచావే పరువాలు ఉట్టి పడేలా
గుంజావే నా గుండె ఊడి పడేలా
తొలి చూస్తావయ్యో మనసు పడేలా
వలే వేశావయ్యో వెనక పడేలా
రావాలే రాత్రుల్లు హింస పడేలా
ఇరుగోల్లు పొరుగోల్లు ఈర్ష్య పడేలా
చలి పెంచావయ్యో బెంగ పడేలా
చలాయించాలయ్యో రంగు పడేలా
యవ్వనంలో ఎన్నెన్నో పనులో
అడ్డులేస్తూ ఏం చెయ్యాలో
పడకటింట్లో ఇంకెన్ని పనులో
పాటు పడితే అంతే చాలు
స స స స సందిస్తావా
భరోసా సా సా సా సా అందిస్తావా
స స స స సాగిస్తావా
పలసా సా సా సా సా చెరుస్తావా
నమస్తే నమస్తే నీకు నమస్తే
నీ ఇంటి తలుపు తెరిస్తే
నమస్తే నమస్తే నీకు నమస్తే
నా ఒంటి ఉడుకు బరిస్తే
चार अणा చారాణా ఇస్తా
आट अणा ఇస్తా
నా పుట్టుమచ్చలని తెల్లగా చేస్తే
ఏదైన ఇస్తా ఎంతైన ఇస్తా
పెదవులతో పెదవులకి గొళ్ళెం వేస్తే
తే తే తే తే పూవ్వుల గుత్తే
వరిస్తే తే తే తే తే పచ్చని పుస్తే
తే తే తే తే సోకుల కత్తే
హరిస్తే తే తే తే తే నాకు కొత్తే