Skip to content

Yawana Veena Puvvula Vana

S.A. Raj Kumar, S.P. Balasubrahmanyam
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

హోం ... యవ్వన వీణ పువ్వుల వానా నువ్వెవరు నా ఎదలో చేరిన మైనా నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా హోం ... యవ్వన వీణ పువ్వుల వాన నువ్వంటూ పుట్టినట్టు నా కొరకు ఆచూకీ అందలేదు ఇంతవరకు వచ్చింది గాని ఈడు ఒంటి వరకు వేధించలేదు నన్ను జంట కొరకు చూసాక ఒక్కసారి ఇంత వెలుగు నా వంక రాను అంది కంటి కునుకు ఈ అల్లరి ఈ గారడీ నీ లీల అనుకొన్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా హోం యవ్వన వీణ . పువ్వుల వాన . ఏ పూల తీగ కాస్త ఊగుతున్న నీ లేత నడుమే అనుకున్నా ఏ గువ్వా కిలకిలా వినపడినా నీ నవ్వులేనని వెళుతున్నా మేఘాల మెరుపులు కనపడినా ఏ వాగు పరుగులు ఎదురైనా ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్న నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా హోం . యవ్వన వీణా . పువ్వుల వానా . నువ్వుఎవరే నా ఎదలో చేరిన మైనా నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా