Skip to content

Ne Chuk Chuk

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ నే ఛుక్ ఛుక్ బండినిరో నే ఛుక్ ఛుక్ బండినిరో అరె కుదురుగ ఉండనురో నా ఇంజిన్ మీదే చెయ్యేసి హీట్ ఎక్కించు కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ నే చక చక చక్రంరో అరె కదిలితే ఆగనురో నా గాడి పట్టాలెక్కించి జర లాగించూ కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ హే మిరియాగూడ టేషన్ కాడా ముస్కా ఇస్తూ సోకుల్మాడ హే మిరియాగూడ టేషన్ కాడా ముస్కా ఇస్తూ సోకుల్మాడ బస్తీ పోరలు టైరో అన్న జారే అన్నన్ లే హే బీబీ నగరం జంక్షన్ కాడా బిచా చేస్తూ తోడా తోడా లాలూ సేటు సై సై అన్న నై నై చెప్పినలే అరె గాన్నుంచి పరుగులు పెట్టి నేనీడి కొచ్చి గీడనే ఆగినలే గీడ్నే ఎందుకాగినవే పోరి హే రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జండా ఓ ఛుక్ ఛుక్ బండమ్మో ఓ ఛుక్ ఛుక్ బండమ్మో మా కులుకుల గుండమ్మో నా చెయ్యేస్తే నీ ఇంజిన్ పేలిపోద్దమ్మో ఓ చక చక పరుగమ్మో నీ కులుకులు ఆపమ్మో నా గాడ్లో పడితే నీ పట్టాలె ఫట్టమ్మో నువ్వు అచ్చా టీక్ అంటే నా ఏసీ బోగీనే కూల్ కమ్రాల్లెక్క ముస్తాబు చేసి తీసుకొస్తన్ లే కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ నీ స్పీడు చూస్తుంటే అసలాగేలా లేవే నువ్వు టికెట్ ఇస్తే ఒక్కసారి టూర్ కొస్తన్ లే కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ హ పందిరి మంచం బెర్తుల నింపి అత్తరు గంధం మస్తుగ గలిపి బిల్కుల్ నీకే విస్తరు ఏస్త తినిపీరా కుల్ఫీ హే ఉయ్యాలూగే ఊపుల్ తోటి కొండాకోనల మలుపుల్ దాటి గాడినింకా చేరుస్తాలే ఖండలా దాటి అరే మలుపుల కలగలుపుగా నను పడుకోనీరా నీతోనే పాటి హే రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జండా నువ్వు గింత చోటిస్తే నేన్ దేశమేమిట్టే నీ కూపీ గుచ్చి కోక రైక కూపితీస్తన్లే కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ నువ్వు సీటి కొట్టేస్తే నా సీరల కొంగుల్నే గా సిగ్నల్ లెక్క గాల్లో గిట్ల గీర్వాటేస్తన్లే కూ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ హే కిటికీ పక్కన చోటే పట్టి చీకటి తెరలే చాటె పెట్టి అప్పు డౌను ఒకటయ్యేలా కిటుకే చేస్తన్లే హే పాసెంజర్లను పక్కకు నెట్టి పాసల్గూర నీకే ఇచ్చి మస్కల్ కొద్ది ముస్కులు నీకే ఇష్కులు ఇస్తన్లే ఇక వరుసగా భలే బిరుసుగా నా గొల్సే గుంజర జల్సా నెలవంక హే రాజా రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జండా