Skip to content

Edho Tamashaga

Sunitha, Nihal
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఏదొ తమాషగా నాలో నిషా నిషా అరె ఇదేమి వరసా చిరు సెగల్లొ తడిశా నవ వస్తంత జరిలో నే మరింత మురిశా అటు ఇటు తేల హైరామా శ్రుతే మించి పోయె హంగామా నిజంగా ఇదేదొ నీ మహిమా ఏదొ తమాషగా నాలో నిషా నిషా అరె ఇదేమి వరసా చిరు సెగల్లొ తడిశా నవ వస్తంత జరిలో నే మరింత మురిశా అటు ఇటు తేల హైరామా శ్రుతే మించి పోయె హంగామా నిజంగా ఇదేదొ నీ మహిమా నిన్నలాగ మొన్న లాగా తిన్నగానే నువ్వు లేవు పక్కనిట్ట తోడు లేక ఒక్క అడుగు వెయ్యలేవు ఊహల్లో రెక్కలొచ్చి తేలిపోతిరా తేలిపోకిలా నువ్ తూలిపోకిలా నీ ముచ్చటైన ముచ్చటంత గుచ్చి గుచ్చి చెప్పుకోవె చెప్పేది సరిగా ఇక చెప్పాలి గురిగా అని లిప్పేమొ తెరిచా ఆ చెప్పేది మరిచా ఏదొ తమాషగా నాలో నిషా నిషా నువ్వు ఇట్ట హద్దు మీరి ముద్దులోకి జారిపోతె ఇంత వింత మాయదారి సంత గోల యెందుకొచ్చె ఓరయ్య యెందుకో బుర్ర తిరిగెరా ఇప్పుడెందుకే నీ తిప్పలెందుకే నువ్వు పప్పు లోన కాలు వేస్తె యెప్పుదైన తిప్ప లేవె చేసేటి పనిని ఇక చెయ్యాలి పదనీ కీ ఇచ్చేస్తె ఎదకీ కథ ఇట్టాగె కొదకీ ఏదొ తమాషగా నాలో నిషా నిషా అరె ఇదేమి గొడవా పలు రకాల చొరవా సరి సమాన దిసగా నీ పదాలు పడవా అటు ఇటు తేల హైరామా శ్రుతే మించి పోయె హంగామా నిజంగా ఇదేదొ నీ మహిమా హైరామా