Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Pattu Chera
Ilaiyaraaja
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
పట్టుసీర తెస్తననీ
పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా
పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా
గట్టు సేరేదాకా అట్టగే ఉండు పట్టపగలల్లే ఓ సందమామా
పట్టపగలల్లే ఓ సందమామా
తన్ననానె నానా తానానెనానా
తన్ననానా
తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా
తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు
మావా
ఆలినయ్యేదాకా ఎల్లిపోమాకా
ఎన్నెలమ్మతోడూ ఓ సందమామా
ఎన్నెలమ్మ, ఓయ్ తోడూ ఓ సందమామా
ఎన్నెలమ్మ
అబ్బా