Ela Ela
Yasin Nazir
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
No You Never Let Me Go You Never Let Me Go నీవెంటే వస్తా Wherever You Go

ఎలా ఎలా నా ఊపిరాడదే ఇలా ఎలా మారింది నా కథే
నిజం కలై భరించరానిదే నువ్వే చెలి నా చెంత లేనిదే
క్షణములోని అరా క్షణాన్ని తీసి అరా క్షణంలో సెకనులన్ని కోసి నిమిషమంతా విషము నింపినట్టుందే
ముక్కలైన గాజు పువ్వులన్ని పేర్చి నడవబోవు దారిలా మార్చి అడుగు ముందుకెయ్యమంటే ఎట్టాగే
No You Never Let Me Go You Never Let Me Go నీవెంటే వస్తా Wherever You Go
No You Never Let Me Go You Never Let Me Go నీవెంటే వస్తా Wherever You Go
వేల మైల్ల చాటున మైళ్ల రాళ్ల మాటున చేరలేని చోటుల మారకే
చిరువాన జల్లు నేనే లే వానవిల్లునువ్వే లే నిన్ను చేరు దారినే చూపవే
ధ్వంసమైన కళలు కుమ్మరించి రాలి పడిన పూలు పోగు చేసి కానుకల్లే స్వీకరించమంటావే
రగులుతున్న అక్షరాలు కూర్చి గుండెమంతా మాట చేసినవే కాలుతోంది కవిత కాగితం తనువే