Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ne Kothaga
Mounica Modali
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నాకు నే కొత్తగా తోచెను
ఈ మాయ నీదే కదా
ఆశే ఆరాటమై
నీవే నా సొంతమయ్యేంతగా
నిన్ను సరిపోదుగా
నీ పై ప్రేమ పూచేందుకు
ఈ క్షణాలే ఇక
నాలో నేనిక నువ్వవ్వగా
ఒక ఊహే
ఊసులాడుతూ నీతో
నన్నే పెనవేసేలే
నీ మాటే
విన్న వెంటనే నాలో
ఏదో ఉల్లాసమే
రేకెత్తించే వయస్సిలా
ఉప్పొంగిందే వరసలా
కవిస్తున్నా తపనలే
ముంచెత్తేనా తరమగా
నీ చూపే గుండెనే
చిరు చినుకై తాకగా
పులకించే మనసిలా
నా కలలే కళ్ళతో
కనుసైగ చెయ్యగా
ఈ కాలం ఆగునా
నీతో నేనే ఉంటుంటే
మబ్బుల్లో తేలుతున్నా
సంతోషం నాకు సొంతమంటా
ను నన్ను చూస్తూ ఉంటే
కనురెప్పే వాల్చలేక
తబ్బిబైపోతున్న ఈ వేళ
నీ కోసం మనసు వింతగా పరితపించెగా
నా మనసే నీకు నేరుగా రాసిచ్చేందుకు కొత్తగా
రేకెత్తించే వయస్సిలా
ఉప్పొంగిందే వరసలా
కవిస్తున్నా తపనలే
ముంచెత్తేనా తరమగా