Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Bhairavam Theme
Shankar Mahadevan
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
భం భం భం శివ బ్రూస్థలి జననం
భౌ భౌ భౌకృత భీకర నినధం
ధిం ధిం ధింపద భీషణ చలనం
ఢం ఢం ఢంమృత ఢమరుక రణనం
ప్రళయ ప్రాభవా, శివ తేజోద్భవా
అరి గర్వాపః రిపు సంహారక
పాప వినాశక సాక్షాత్ సాంబశివా
భైరవం అగ్నిఫాలం
భైరవం దీర్ఘరసనం
భైరవం క్షాత్రతేజం
భైరవం రణబీషణం
గం గం గర్విత దుర్జన దమనం
ధం ధం దర్పిత కంట విదలనం
టం టం ఆర్బట కరాల ధంష్ట్రం
ధిగ్ ధిగ్ ధిగ్ భిత్ ధీర్ఘ నిశ్వసనం
విచలద్వీక్షణా, రణ రక్తేక్షణా
శ్రితజన రక్షక, బలరిపు భక్షణ
షిత షిత నకముఖ
ఉద్యత్ మృత్యుమఖా
భైరవం వికృత వదనం
భైరవం శత్రు నిధనం
భైరవం భీమ రూపం
భైరవం భయ కారకం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ