Skip to content

Layilo (From "Layilo")

Sunny Austin feat. RAM & Chinna Swamy
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఒగ్గేసి పోనాదే నన్ను ఒగ్గేసి పోనాదే ఒట్టేసుకున్నాదే నా సేత ఒట్టేసుకున్నాదే నన్ను సూడద్దని మాటలాడొద్దని సందెపొద్దుల్లోన సైగ సెయ్యోద్దని ఒట్టేసుకున్నాదే నా సేత ఒట్టేసుకున్నాదే లాయిలో లల్లాయి లాయిలో లాయిలో లల్లాయి లాయిలో ఏటేసి అన్నాదే రామ ఏటేసి అన్నాదే అట్టెట్టగంటాదే రామ ఎలగెళ్లిపోతాదే చినదాని చెల్లి పేరు చిట్టీరాణి చిట్టీరాణి చిట్టిరాణి చినదాని చెల్లి పేరు చిట్టీరాణి సరదాగా దాని బుగ్గ గిల్లానని ఒగ్గేసి పోనాదే నను ఒగ్గేసి పోనాదే ఒగ్గేసి పోనాదే నను ఒగ్గేసి పోనాదే (లాయిలో లల్లాయి లాయిలో) లాయిలో లల్లాయి లాయిలో అది సరేగాని మామ మీ romance ఎలాగుండేది సెప్పుగదేటి సన్నజాజిలాంటి నడుం ఊపుకుంటానే మత్తుగుండే మాటలెన్నో సెబుతుంటాదే ఓయ్ బాబోయ్ ఏటి నిజమే ఇదేం సుసావెహే, సెప్తాను ఇను సన్నజాజిలాంటి నడుం ఊపుకుంటానే మత్తుగుండే మాటలెన్నో సెబుతుంటాదే కొంగుసాటు నడుములోకి తొంగిసూత్తుంటే నవ్వుకుంటూ బూతులేవో తిట్టుకుంటాదే లాయిలో లల్లాయి లాయిలో లాయిలో లల్లాయి లాయిలో లగ్గెత్తుకొస్తాది రామ లగ్గమెట్టమంటాది లల్లాయి పాటలాగ నిన్ను అల్లేసుకుంటాది లగ్గెత్తుకొస్తాది రామ లగ్గమెట్టమంటాది లల్లాయి పాటలాగ నిన్ను అల్లేసుకుంటాది (లాయిలో లల్లాయి లాయిలో) లాయిలో లల్లాయి లాయిలో లాయిలో లల్లాయి లాయిలో