Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Thelusa Manasa
M. M. Keeravaani, K. S. Chithra, Seetharama Shastry
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు
ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి
చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో
ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో
చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి
తుదిలేని చరితగ
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
ప్రతిక్షణం నా కళ్ళల్లో
నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగున నడిపె
నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను
నీ ప్రేమ సాక్షిగ
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు
ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి
చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో