Skip to content

Gunde Godarila

Zubeen Garg feat. Kousalya
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

గుండె గోదారిలా చిందులేస్తోందిలా నీలిమేఘాలుగా తేలిపోతోందలా నేను నే కానుగా ఇంకోలా మారినా నిజమా I'm in love (love love) I'm in love (I'm in love) I'm in love I'm in love గుండె గోదారిలా (గుండె గోదారిలా) చిందులేస్తోందిలా నాలో చూశాను ఏనాడో ఓ వింత ఎవరో ఆక్రమించారు మనస్సంతా ఊహల్లో నువ్వే చెలి నా ఎదురుగ నిలిచావే అందంగా వలపువై నీ తలపులో ముంచావే నేను శూన్యంలా అయ్యానిక I'm in love (love love) I'm in love (I'm in love) I'm in love (love love) I'm in love (I'm in love) ప్రవహించింది నీనుంచి ఓ ప్రేమ అది ననుచేరి లయపెంచే మదిలోన మౌనంగా మనసుతో ఏ మంతరం జరిపావే చిత్రంగా అడుగునై నీ అడుగుతో కదిలానే నీకే అయినానే ప్రియబానిస I'm in love (love love) I'm in love (I'm in love) I'm in love I'm in love గుండె గోదారిలా చిందులేస్తోందిలా నీలిమేఘాలుగా తేలిపోతోందలా