Skip to content

Naalo Unna Prema

S.P. Balu, Chitra
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊఁ అంటానుగా మననే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా ఇద్దరికి ఒద్దిక కుదరగ, ఇష్టసఖి వద్దని బెదరక సిద్ధపడే పద్ధతి తెలియక, తలొంచి తపించు తతంగమడగక నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా రెప్పలలో నిప్పుల నిగనిగ, నిద్దరనే పొమ్మని తరమగ ఇప్పటికో ఆప్తుడు దొరకగ, వయ్యారి వయస్సు తయారయిందిగ నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊఁ అంటానుగా మననే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా