Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Goruvechani Sooridamma
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గోరువెచ్చని సూరిడమ్మా ఆ ఆ ఆ
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా ఆ ఆ ఆ
గోరువెచ్చని సూరిడమ్మా పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా ఆ అ రావద్దన్నా ఆ అ అ
గు౦డెలో గుడిసె వేసి
అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా
ఆ గుడిలో దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా ఆ ఆ ఆ
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా ఆ ఆ ఆ
మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు
మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు
ఒ౦టరిగా పోతు౦టే ఎ౦టె౦ట పడ్డాడు
ఇనకు౦డా పొతు౦టే అరిచరిచి పిలిచాడు ఆ ఆహ ఆ
పిలిచి పిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు
ఎతికి ఎతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు
ఆ ఏడి దిగాల౦టే నా తోడు కావాల౦ట
నేతోడు ఇస్తాన౦టే తను దిగి వస్తాడ౦ట ఆ
గోరువెచ్చని సూరిడమ్మా ఆ ఆ ఆ
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా ఆ ఆ ఆ
పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు
పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు
ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు
పోని అని తిరిగితేఎరుపెక్కి ఉన్నాడు అ అఅ
ఆగి ఆగి అగలేక దిగి వచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి పిచ్చెక్కి౦దన్నాడు
ఆ పిచ్చి దిగాల౦టే నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే పొమ్మన్నాపోడ౦ట ఆ
గోరువెచ్చని సూరిడమ్మా ఆ ఆ ఆ
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా ఆ ఆ ఆ
వద్దన్నా ఆ అ రావద్దన్నా ఆ అఅ
గు౦డెలో గుడిసె వేసి
అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా
ఆ గుడిలో దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా ఆ ఆ ఆ
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా ఆ ఆ ఆ