Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kalisunte Kaladu
S.A. Rajkumar, Rajesh
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే
వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే
కుషీ తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో ఆమని చలో ప్రేమని
వసంతాలిలా ప్రతిరోజూ వస్తూ ఉంటే చలి కేకలా చెలే కోకిలా
నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం
వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం
ప్రేమల్లన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కధే ముద్దట
తరం మారినా స్వరం మారనీ ప్రేమ సరాగానికే వరం అయినది
పాటలకే అందనిది పడుచుల పల్లవిలే
చాటులలో మాటులలో సాగిన అల్లరిలే
పాల పొంగు కోపాలో... పైట చెంగు తాపాలు