Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Om Namah Sivaaya
S. Janaki
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఓం ... ఓం ... ఓం
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
చంద్ర కళాధర సహృదయా
చంద్ర కలాధర సహృదయా
సాంద్రకళా పూర్ణోదయా లయ నిలయా
ఓం ... ఓం నమః శివాయ ఓం నమః శివాయ
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన
ఏడు అడుగులే స్వరసంతకమై
సా గా మ దనిస దగమద ని సా గమ గగగ
ససస నిగ మదసని దమగస
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా
నీ మౌనమే ... దషోపదిష తులి నిల వేలయా
ఓం ఓం నమః శివాయ
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షన్ముఖ ప్రమధాదులు
నీ సంకల్పానికి రుత్విజవరులై
అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస నీ గానమే
జంత్ర గాత్రముల శృతి కలయా
ఓం ఓం ఓం నమఃశివాయ
చంద్ర కళాధర సహృదయా
సాంద్రకళా పుర్ణో దయా లయ నిలయా