Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vaana Chinukulu
Mickey J. Meyer
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరెయ్ అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్యాలు వేసి ఇక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
నీ వలన తడిసా
నీ వలన చలిలో చిందేసా
ఎందుకని తెలుసా
నువ్వు చనువిస్తావని ఆశా
జారు పవిటను గొడుగుగా చేశానోయ్
అరె ఊపిరి తో చలి కాశానోయ్
హే ఇంతకన్నా ఇవ్వదగ్గ
ఎంతదైనా ఇక్కడుంటే
తప్పకుండ ఇచ్చి తీరుతాను చెబితే
వాన చినుకులు
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
సిగ్గులతో మెరిసా
గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగా కురిసా
ఒళ్లు హరివిల్లుగ వంచేసా
నీకు తొలకరి పులకలు మొదలైతే
నా మనసుకి చిగురులు తొడిగాయే
నువ్వు కుండపోతలాగా వస్తే
బిందెలాగా ఉన్న ఊహ
పట్టుకున్న హాయికింకా లేదు కొలతే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో ఆమ్మో ఎంత దురుసే
అరేయ్ అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్యాలు వేసి ఇక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే