Skip to content

Raavoyi Chandamama

Chandrasekhar
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్ సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్ సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్ తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్ మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్ రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో ఈ విధి కాపురమెటులో నీవొక కంటన గనుమా రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ