Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Puttintollu Tharimesaaru
P. Susheela, S.P. Balasubrahmanyam
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
పుట్టింటోళ్ళు తరిమేసారు
కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యో పుట్టింటోళ్ళు తరిమేసారు కట్టుకున్నోడు వదిలేసాడు
పట్టుమని పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళురా
పట్టుమని పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళురా
అయ్యోపాపం పాపయమ్మ
టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి
కట్టు కధలు చెప్పమాకులే
పుట్టింటోళ్ళు తరిమేసారు
అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు
టింగురంగా బంగారమ్మ
హా, గడపదాటిననాడె కడప చేరాను
తలకుపోసిన్నాడే తలుపు తీసాను
వలపులన్ని కలిపి వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను, వడ్డించుకుంటాను
అమ్మతోడు ఆదివారం నాడు
అన్నమైనా అంటుకోను నేను
ఓయబ్బో
అమ్మతోడు ఆదివారం నాడు
అన్నమైనా అంటుకోను నేను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను, ముద్దుకైనా ముట్టుకోను
పుట్టింటోళ్ళు తరిమేసారు
అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు
టింగురంగా బంగారమ్మ
గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను
రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను
తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే
నువ్వే మొగుడనుకుంటాను
నువ్వే మొగుడనుకుంటాను
అమ్మతల్లి ఆషాఢమాసం
అందులోను ముందుంది మూఢం
అమ్మతల్లి ఆషాఢమాసం
అందులోను ముందుంది మూఢం
అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
పుట్టింటోళ్ళు తరిమేసారు
హ, కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ