Skip to content

Bala Kanakamaya

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

బాల కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీ రమాలోల విధౄత శరజాల శుభద కరుణాలవాల ఘన నీల నవ్య వన మాలికా భరణ ఏలా నీ దయరాదు పరాకు చేసే వేళా సమయము కాదు రారా రారా రారా రారా దేవది దేవా రారా మహానుభావా రారా దేవాది దేవా రారా మహానుభావా రారా దేవాది దేవా రారా మహానుభావా రారా రాజీవనేత్రా రఘువర పుత్రా సారతర సుధా పూర హృదయ రారా రారా సారతర సుధా పూర హృదయ పరివార జలధి గంభీర ధనుజ సంహార దశరధ కుమార బుధ జనవిహార సకల శృతిసార నాదు పై ఏలా నీ దయరాదు స రి మా రి స తక తఝం ద ప మ ప ద స స ని రి స తకతఝం స ని స ధీమ్ స ని స రి స ధీమ్ స ని స గ మా రి స ని రి స ధీమ్ ప ద తక ధిమి తకతఝం ప ప మ రి మా మా రి స స రి రి మా రి మా మా ప తక ఝమ్ ప మా గ మా రి మా రి స రి మా ప తధీమ్ గిణత తధీమ్ ని ప మా తదిమ్ గిణతం ఏలా నీ దయరాదు పరాకు చేసే వేళా సమయము కాదు ఏలా నీ దయరాదు