Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Boom Boom
Sai Abhyankkar
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
రే డమ్మీ పటాసా
నె చుర చుర టెన్ థౌజండ్ వాలా హే
పెట్రేగే పపెట్-టా
ఓ ఎగరాకు
చల్ తూ కౌన్ హై సలా
అలల్లే అలల్లే
స్వాగ్ తో కదిలే పొగరే నువ్వు డ్యూడ్
ఎవర్రా ఎవర్రా
ఎగబడు కథరా
తమరే కదా డ్యూడ్
డూడ్-ఉ నువ్వు
టెన్ థౌజండ్ ఔరా తో ఉంటూ
అద్దొచ్చే నీ చిక్కులకు చెప్పేవా చెక్-ఉ
ఎప్పటికీ తగ్గదండిదా కిక్-ఉ
డూడ్-ఉ
నిన్ను మించిన డూడ్
నేడూ లేదు, అసలు రాదు
జస్ట్ అనథర్ పర్సన్ కై చూడు
కనపడదే హిస్టరీ లో వాడు
బూమ్ బూమ్ బూమ్
సౌండ్ అయ్యో నీ పవర్-ఉ
భూగోళం గుండెల్లో
ఫుల్ శివర్ -ఊ
ఎన్నెన్నైనా టెల్-ఉ
నీ పై నెగ్గే వారే నిల్లు
రాజాధి రాజైన
రా వర్షన్ రావణా
బూమ్ బూమ్ బూమ్
సౌండ్ అయ్యో నీ పవర్-ఉ
భూగోళం గుండెల్లో
ఫుల్ శివర్ -ఊ
ఎన్నెన్నైనా టెల్-ఉ
నీ పై నెగ్గే వారే నిల్లు
రాజాధి రాజైన
రా వర్షన్ రావణా
అంతు లేని ప్రేమను
లోపల దాచుకునే తంతు తెలనిదా
గొంతు దాటి వెళ్ళాక
ఆగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా
నా మాటున బాధకు
మాటల క్యూర్-ఉ వా
కన్ను కన్న కలలకు
ఆక్సిజన్-ఉ స్టోర్-ఉ వా
చెరవ చెరవ
అవుతున్న స్టార్-ఉ వా
నా జత కాగలవా (నా జత కాగలవా)
నా మనసును నడిపిన
తొలి తొలి వెలుగువా
తలపును తడిపిన
తొలకరి చినుకువా
విరిసిన పెదవుల
చిరు చిరు నగవుకు నీవే కారణమా (నీవే కారణమా)
బూమ్ బూమ్ బూమ్
సౌండ్ అయ్యో నీ పవర్-ఉ
భూగోళం గుండెల్లో
ఫుల్ శివర్ -ఊ
ఎన్నెన్నైనా టెల్-ఉ
నీ పై నెగ్గే వారే నిల్లు
రాజాధి రాజైన
రా వర్షన్ రావణా
రే డమ్మీ పటాసా
నే చుర చుర టెన్ థౌజండ్ వాలా హే
పెట్రేగే పపెట్-టా
ఓ ఎగరాకు
చల్ తూ కౌన్ హై సలా
I'm Just Chilling అయా కూల్ Ah
Aya Hooo ప్రాపర్ స్టైల్ ల
లేద్రా జాలి
నీ పాత్ర నెటితో కలోజ్
బేటా డౌట్-ఆహ్
ఇది యమ పోజ్
బూమ్ బూమ్ బూమ్
సౌండ్ అయ్యో నీ పవర్-ఉ
భూగోళం గుండెల్లో
ఫుల్ శివర్ -ఊ
ఎన్నెన్నైనా టెల్-ఉ
నీ పై నెగ్గే వారే నిల్లు
రాజాధి రాజైన
రా వర్షన్ రావణా