Mahaganuda Yehova
Hosanna Ministries Official
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా
ప్రభు ప్రేమ నాలో నింపుటకే దిగివచ్చినావు మహిమాత్ముడా నిత్యమై జీవించువా
డవు కీర్తించి మహిమ పరుతును స్తుతిం
చి ఆరాధింతును నీకే నా ఆరాధన హల్లెలూయా
ఏల్ ఎలోహిమ్ నీవే ఎల్ షద్దాయ్ దేవుడవు ఎబినేజరువు నీవే
స్తుతి ఘనత మహిమ నీకే మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా
నవ నూతనమైన కార్యాలు చేసేది నీవేగా నీవేగా అత్యున్నతమైన స్థలములపై
నడిపేది నీవేగా నీవేగా విధిని చేధించి నీవు భువినే వెలిగించగా స్తు
తినే నా నోట పలికించి బహుగా దీవించగా గళమెత్తి కీర్తింతును హల్లెలూయా
ఏల్ ఎలోహిమ్ నీవే ఎల్ షద్దాయ్ దేవుడవు ఎబినేజరువు నీవే
స్తుతి ఘనత మహిమ నీకే మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా
కొండైన లోయైన సమభూమి చేసేది నీవేగా నీవేగా ఇబ్బంది కొలిమిలో నిర్మలము
చేసినది నీవేగా నీ వాక్యేగా శ్రమలే నను వేధించినను తలతలే బాధించి
న కృపయే క్షణమైన విడువట మహిమకే చేర్పించునని నిరీక్షించి కీర్తింతును
ఏల్ ఎలోహిమ్ నీవే ఎల్ షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా నీవేగా
నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా నా దేవా
నీవే భూమ్యాకాశములు అట్టచాలని దేవుడవు
నీవే సమాధాన ప్రభువై ఏలే మహారాజువు
నీ కీర్తి కీర్తింతును హల్లెలూయా
ఏల్ ఎలోహిమ్ నీవే ఎల్ షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా
ప్రభు ప్రేమ నాలో నింపుటకే దిగివచ్చినావు మహిమాత్ముడా
నిత్యమై జీవించువాడవు కీర్తించి మహిమ పరుతును
స్తుతించి ఆరాధింతును నీకే నా ఆరాధన హల్లెలూయా
ఏల్ ఎలోహిమ్ నీవే ఎల్ షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా