Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Neno Butterfly
G. V. Prakash
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పుట్టా ముద్దుగా నిన్నే పట్టుకోగా
చుట్టా బొంగరంలా నిన్నే చుట్టుకోగా
Good morning సూర్యుడల్లే
తట్టి నిద్ర లేపినావు నాలో ప్రేమని
Green signal ఇచ్చుకోవేం
బుజ్జి గుండెలోకి
Welcome అంటూ రమ్మని
Neno butterfly
మారా rocket అయి
నీలో magic-e
నన్నిలా మార్చెనే
వామ్మో what a high
Rainbow friend-u నై
నిలిచా నింగిపై నీవల్లనే
Rough అయిన నువ్వు
Tough అయిన నేను
Mix అయ్యే కాలం వచ్చిందిలే
Loose అయింది heart-u
Slow అయింది beat-u
నా తీరు నాకే నచ్చిందిలే
Rough అయిన నువ్వు
Tough అయిన నేను
Mix అయ్యే కాలం వచ్చిందిలే
Loose అయింది heart-u
Slow అయింది beat-u
నా తీరు నాకే నచ్చిందిలే
వెన్నెలా వెండి వెన్నెలా
నిండుగా పండు వెన్నెలా
పొంగెనే రెండు కన్నులా
లా లాలాల నీలా
మంచు బొట్టు లాగా ఉన్న నేను
మారిపోయా daimond తీరుగా
Heart-u beat-u కూడా speed-u మారి
మోగుతుంది నీదే పేరుగా
సింగమా నిన్ను చూసుకుంటూ
Hey cutie
Single అన్న status మార్చా
My sady
Symphony-లా మాట వింటూ
You hoty
కలల్లోన నీ బొమ్మ చేర్చా
Neno butterfly
Maara rocket అయి
Neelo magic-e
నన్నిలా మార్చెనే
వామ్మో what a high
Rainbow friend-u నై
నిలిచా నింగిపై నీవల్లనే
Rough అయిన నువ్వు
Tough అయిన నేను
Mix అయ్యే కాలం వచ్చిందిలే
Loose అయింది heart-u
Slow అయింది beat-u
నా తీరు నాకే నచ్చిందిలే
హేయ్ rough అయిన నువ్వు
Tough అయిన నేను
Mix అయ్యే కాలం వచ్చిందిలే
Loose అయింది heart-u
Slow అయింది beat-u
నా తీరు నాకే నచ్చిందిలే
ఏం లేదే