Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Coca Cola Pepsi
Aditi Bhavaraju
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
Military నాయుడు
Military నాయుడు
సూస్తే సురా సురా
తుపాకులే పేలుడు
Victory అల్లుడు
Victory అల్లుడు
వస్తే జరా జరా
జరీ చీరే జారుడు
ఓయ్ సంపావే రాకాసి
Surgical Strike-ye జేసి
దింపావు గురి చూసి
నా బుజ్జి గుండెల్లో flexi
హే అట్టా జేసి ఇట్టా జేసి
దూరావే గుండెల్లో tent-eh వేసి
Coca Cola Pepsi
Coca Cola Pepsi
Coca Cola Pepsi
ఈ మామా అల్లుడు sexy
హే అత్తారింటికేసి चल ఎక్కేద్దామా taxi
Coca Cola Pepsi
ఈ మామా అల్లుడు sexy
అత్తారింటికేసి चल ఎక్కేద్దామా taxi
Military నాయుడు
Military నాయుడు
సూస్తే సురా సురా
తుపాకులే పేలుడు
Victory అల్లుడు
Victory అల్లుడు
వస్తే జరా జరా
జరీ చీరే జారుడు
Single Hand తో కొంగును గుంజరో
బలపం పట్టి భామ ఒళ్లో
Coaching కొస్తానే
Bangle sound లో batting నేర్పరో
హొయ్ Hundred percent
Love-u బళ్లో teaching ఇస్తానే
మీస కట్టు మీ పంచే కట్టు
Class, mass ఐనా Whistle-eh కొట్టు
జోడు గుర్రాల పగ్గం పట్టు
జోరు చూపిస్తాం లగ్గం పెట్టు
Left-u spicy, right-u juicy
మీ hot-u lip-u ల్లో मीटा లస్సీ
Coca Cola Pepsi
Coca Cola Pepsi
ఏయ్ coca Cola Pepsi
ఈ మామా అల్లుడు sexy
హేయ్ అత్తారింటికేసి चल ఎక్కేద్దామా taxi
ఏయ్ coca Cola Pepsi
ఈ మామా అల్లుడు sexy
అత్తారింటికేసి चल ఎక్కేద్దామా taxi