Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Giri Giri
Ram Miriyala
,
Yuvan Shankar Raja
,
Kasarla Shyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ధూం తడి, ద్వారపుడి
రా ready గొల్లపుడి
ధూం తడి ద్వారపుడి
రా ready గొల్లపుడి
కత్తిపుడి కారం పొడి
కిందవడి మీదవడి
చెయ్యర బన్నా ఎదురుదాడి
అద్దిరబన్న అరికపుడి
సచ్చి మంచోడై స్వర్గం పోవాల
బతికి ముంచేస్తూ స్వర్గం చూడాల
మంచోడన్న ఆ చెడ్డపేరేలా
మావా మనలా మనముందాం
పెద్ద సదువుల్తో కొలువే చెయ్యాల
ఏలి ముద్దరతో లోకం ఏలాల
ఇస్తిరి బట్టల్లో కంపు మనకేలా
మావా చెమటే మన అందం
కష్టంగా మట్టెందుకు తొక్కాలా
మనిషినే తొక్కి ఎదిగేస్తే సరిపోలా
పనిచేసి పొట్టెందుకు నింపాలా
బలిసున్నా లేకున్నా
చెల్ పొట్టే కొట్టి మెట్టెక్కాలా
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో
సచ్చి మంచోడై స్వర్గం పోవాల
బతికి ముంచేస్తూ స్వర్గం చూడాల
మంచోడన్న ఆ చెడ్డ పేరేల
మావా మనలా మనవుందాం
పెద్ద సదువుల్తో కొలువే చెయ్యాల
ఏలి ముద్దరతో లోకం ఏలాల
ఇస్తిరి బట్టల్లో కంపు మనకేల
మావా చెమటే మన అందం
హే, centerలోనా గాంధీ బొమ్మై
ఒంటరిగుంటే ఏం లాభం అన్నాయ్
జేబుల్లోన ఆ బొమ్మే ఉన్నా
పచ్చనోట్లే జట్టు మనతో ఉన్నయ్
ఎవని ఎనకాలో ఉన్నామని కుమిలిపోకు
ఎన్నుపోటన్న chance ఉన్నది మరచిపోకు
నీకు తోడుంటే నీ బలుపుకు వదులుకోకు
ఈలోకం దున్నేటందుకూ
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరితెగించు బతుకులో
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో
గిరి గిరి గిరి గిరి (హెహే హెహే)
బరి బరి బరి బరి బరి (హెహే హెహే)
గిరి గిరి గిరి గిరి (హెహే హెహే)
బరి బరి బరి బరి బరి (హెహే హెహే)
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో