Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jabilli Kosam-Female
S. Janaki
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
జాబిల్లి కోసం ఆకాశమల్లె
వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై
పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పళ్ళకెక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా
నువుక్కడ నేనిక్కడ పాతిక్కడ పళ్ళకెక్కడ
నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ భాషలుగా
అనుకుంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కళలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనేలేను
జాబిల్లి కోసం ఆకాశమల్లె
వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై
పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నా వయసొక వాగైనది
నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆవెల్లువలో
నా వయసొక వాగైనది
నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆవెల్లువలో
ఈ వెల్లువలో ఏమౌతానో
ఈ వేగంలో ఎటుపోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాపనువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను వొడి చేర్చుతావో
నట్టేట ముంచి నవ్వేస్తావో
జాబిల్లి కోసం ఆకాశమల్లె
వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై
పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై...