Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Amma Amma
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అమ్మ అమ్మ మాయమ్మ
అమ్మంటేనే నువ్వమ్మ
అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగ చూడవమ్మా
దిక్కే నువ్వై రావమ్మ మొక్కే దైవం నీవమ్మ దీవించి ఏలవమ్మా
వెన్నంటి మనుసున్న తల్లి పాలవెల్లివే
వెన్నంటి కాపాడగ వచ్చినావే
తల్లిదండ్రి నువ్వేనమ్మ తోడునీడ నువ్వేనమ్మ నీనోటి మాటంటే శాసనం
అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగ చూడవమ్మా
దిక్కే నువ్వై రావమ్మ మొక్కే దైవం నీవమ్మ దీవించి ఏలవమ్మా
జగమే మరపింప జేయునది కన్నతల్లి ప్రేమ
శిశువైనా పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే
జననీ అను మాటలోనే తరియించు మనిషి జన్మ
ఇలనైనా కలనైనా ఆ అమ్మ ఋణమే ఎన్నడు తీరదులే
ప్రాణం నా ధ్యానం మా అమ్మ కోసమని
ఉన్నా బ్రతికున్నా మా అమ్మే లోకమని
బ్రహ్మైనా అమ్మంటే చాలు మొక్కుతాడురా
ప్రాణంగా చూసేది ఆ పాశమేరా
దేవుడ్నయినా ఎదిరిస్తారు కాలాన్నైనా శాసిస్తారు అమ్ముంటే చాలంట అండగా
అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగ చూడవమ్మా
దిక్కే నువ్వై రావమ్మ మొక్కే దైవం నీవమ్మ దీవించి ఏలవమ్మ అమ్మా