Skip to content

[iSongs.info] 04 - Love Me Again

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడా జతలేని తారల కోసం జాబిల్లే మళ్ళీ రాదా అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా అడుగుతున్నా నిన్నే మళ్ళీ ప్రేమించైవా Love me again Love me again Love me again Love me again baby కలలైనా కన్నీళ్లైనా కన్నులలో మళ్ళీ రావా గుబులైనా సంబరమైనా గుండెలలో మళ్ళీ రాదా మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవు చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపేవు మళ్ళీ నన్నే ప్రేమించరాలేవా Love me again Love me again Love me again మనసారా బతిమాలానే మన్నించవే నను తొలిసారి పొరపాటే జరగదులేవే ప్రేమించవే రెండోసారి మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను మళ్ళీ నీకే పరిచయమౌతాను మళ్ళీ నా మనస్సు నీకందిస్తాను అలవాటుగా నన్ను ప్రేమించవా Love me again Love me again Love me again Love me again baby Love me again