Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Stylish Tingarabuchi
Yuvan Shankar Raja, M.M. Manasi, Rubba Bend.Psycho Unit
Popularity · Low
+
🇬🇧 English · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
I'm like a princess
Always gotta keep my head up
You can't see my head down
No, I call it bad luck
I don't care about others
I'm ma very own idol
And my lines they holy like the scriptures in the Bible
I'm a classy lil girl
Loui V's my daddy, Donatella's ma mommy
Gotta pet name guchi
I'm a kind of girl and from the bottom reach out to the mass quit trashing
Now I gotta my own class
I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking
నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును
నే నడిచే దారంతా పూలై కురియును
Coz I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking
నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును
నే నడిచే దారంతా పూలై కురియును
Stylish తింగరిబుచ్చి
లేత గుండెల్లోన English తెలుగుబుచ్చి
నా దేహంలోన Spanish రంగు రుచి
తీపి తేనేలాంటి winish పెదవిచ్చి
మొరటు తింగరిబుచ్చి
నీ చుట్టూ ఒక చీకటి తెర దించి
చిరు ముద్దులను నిప్పుల్లోన వేగనిచ్చి
నేనివ్వగానే రేగును నీకు పిచ్చి
నాకెవ్వరు సాటి లేరు
నా దాటికి దీటే రారు
ఈ లోకాన అరుదైన sexy girl నేనే
Coz I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking
నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును
నే నడిచే దారంతా పూలై కురియును
Coz I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking
నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును
నే నడిచే దారంతా పూలై కురియును
I'm a first class लड़की, shut it down adiki
Watch your step girl, விழுந்துருவ தடுக்கி
Sometimes I can be a butterfly, sometimes I'm a bee
I'm a swag తింగరిబుచ్చి, తెలుగు swag తింగరిబుచ్చి, come on
అందమైన తింగరిబుచ్చి
మగరాయుడల్లె అరుదైన మనసిచ్చి
తన జోలికి వస్తే హద్దులన్నీ దాటించి
ఎవరాడమన్నా ఆడి చూపించి
అలలా ఎగిరొచ్చి నిను కాల్చుతుంది నిప్పుల ముద్దిచ్చి
నిను కాటువేసి చంపుతా మీదకొచ్చి
నను తాకితేనే విషమే హరియించి
నీ మొరటైన కుసుమం
నాది మగసిరి కలిగిన దేహం
పొగరేక్కినవే నా కళ్ళు, నీ గమ్యం నీదేలే
Coz I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking
నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును
నే నడిచే దారంతా పూలై కురియును
Coz I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking
నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును
నే నడిచే దారంతా పూలై కురియును
What I gotta do, what I gotta do that
Beez wanna hate and they are getting mad, I'm ill if you hating, I don't care
Swag తింగరిబుచ్చి I'm everywhere
ని ని నిప్పులాంటి తింగరిబుచ్చినే
మొ మొ మొరటైన తింగరిబుచ్చినే
నీకు నాకు తెలుసు మహిళల మహిమ
ఆటాడే బొమ్మ కాదు, బానిస కాదు
Chains on my waist, bangles on my hand
అ నుంచి అః in my veins, you know who I'm