Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Unnattundi Gundey
Karthik & Chinmay
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా అంటూ ఆహా అన్నా
Hey నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే oh yeah oh yeah
Yeah yeah yeah yeah హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకంలోకి
చప్పున నన్ను తీసుకుపోయే oh yeah oh yeah
Yeah yeah yeah yeah తీసుకుపోయే
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
ఏ దారం ఇలా లాగిందో మరి
నీ తోడై చెలి పొంగిందే మది
అడిగి పొందినది కాదులే తనుగా దొరికినది కానుక
ఇకపై సెకనుకొక వేడుక కోరే కల నీలా నా చెంత చేరుకుందిగా
Hey నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే oh yeah oh yeah
Yeah yeah yeah yeah హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకంలోకి
చప్పున నన్ను తీసుకుపోయే oh yeah oh yeah
Yeah yeah yeah yeah తీసుకుపోయే
ఆనందం సగం ఆశ్చర్యం సగం
ఏమైనా నిజం బాగుందీ నిజం
కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం
ఇకపై పదిలమే నా పథం నీతో అటో ఇటో ఏవైపు దారి చూసినా
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా అంటూ ఆహా అన్నా
Hey నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే oh yeah oh yeah
Yeah yeah yeah yeah హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకంలోకి
చప్పున నన్ను తీసుకుపోయే oh yeah oh yeah
Yeah yeah yeah yeah తీసుకుపోయే