Skip to content

Rooba Rooba

Shail Hada & Chinmayi Sripaada
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

రూబ రూబ . హే రూబ రూబ . రూపం చూస్తే హాయ్ రబ్బ. తోబ తోబ హే తోబ తోబ. తు హై మేరి మెహబూబా . అయ్యయ్యో . ఏ మాయో నీ వెంట తరుముతోందే . ఉన్నట్టుండి . నన్నేదో ఊపెస్తుందే . సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే . రూబ రూబ రూ.ఊఊ. రూబ రూబ . హే రూబ రూబ . రూపం చూస్తే హాయ్ రబ్బ. తోబ తోబ హే తోబ తోబ. తు హై మేరి మెహబూబా . ఇంచి దూరమే అంటున్నా ఎలా వుండగలవు అంటుంది నిన్ను తాకమని తొందర చేసే నా మదే కొంటె చేతలే చేస్తున్నా తనేం చేసిన కాదనదే ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే ఓఒ ఈ ఆనందంలో సదా ఉండాలనుందే ఆ మైకంలోనే మదే ఊరేగుతుందే నీతో సాగే ఈ పయనం ఆగేనా ఇక ఏ నిమిషం రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ తోబ తోబ హే తోబ తోబ తు హై మేరి మెహబూబా రెక్కలోచ్చినట్టుంటుందే మదే తేలిపోతుంటుందే రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే నవ్వు నాకు తెగ నచ్చిందే నడుస్తున్న కళ నచ్చిందే నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే ఓఒ నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే రోజూ నీ ఊసే కలల్నే పంచుతుందే నీతో ఉంటె సంతోషం కాదా నిత్యం నా సొంతం రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ తోబ తోబ హే తోబ తోబ. తు హై మేరి మెహబూబా అయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోందే ఉన్నట్టుండి నన్నేదో ఊపెస్తుందే సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే రూబ రూబ రూ ఊఊ