Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Bandamekkado
Devi Sri Prasad
,
Shweta Mohan
,
Haricharan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
బంధమెక్కడో కోపామేక్కడో
దూరమెక్కడో మిగిలిపోయేన
చిక్కు ముళ్లలో చిక్కినప్పుడే
చిన్ని గుండెలో చలనమొచ్చేనా
వేల వేల అడుగులేసి పెంచుకున్న దూరమెంతో
ఒక్క అడుగుతోనే చెరిగేనా
చేదు చేదు జ్ఞాపకాలు
రేపుతున్న మంటాలన్ని
చిన్న చినుకుతోనే చల్లరేనా
గతము చేసిన గాయమన్నది
నుదుటి రాత మార్చెనా
అలసి పోయిన ఆశలన్నవి అక్షీతలయ్యేనా
బంధమెక్కడో కోపామేక్కడో
దూరమెక్కడో మిగిలిపోయేన
చిక్కు ముళ్లలో చిక్కినప్పుడే
చిన్ని గుండెలో చలనమొచ్చేనా