Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Akhilandeswari
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఓంకార పంజరశుకీం
ఉషనిషదుద్యానకేళి కలకంఠీం
ఆగమ విపిన మయూరీం
ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం
తాం తకఝం తరితా
తధికిటతోం తకతరి ఝంతరిత
తధికిటతోం తాంతకఝం
తకతరిఝం తఝ్ఝం
తధికిటతోం తధికిటతోం తధికిటతోం
అఖిలాండేశ్వరి .
చాముండేశ్వరి.
పాలయమాం గౌరీ...
పరిపాలయమాం గౌరీ
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ...
పరిపాలయమాం గౌరీ.
తాం తద్ధీం తద్ధీం
తకధిమి తకఝణు
తకధిమి తకఝణ
తాం తద్ధీం తద్ధీం
తకధిమి తకఝణు
తకధిమి తకఝణు
తాం ధీం తోం నం
తరికిటతోం తరికిటతోం తరికిటతోం.
శుభగాత్రి గిరిరాజపుత్రీ
అభినేత్రి శర్వార్థగాత్రి
శుభగాత్రి గిరిరాజపుత్రీ
అభినేత్రి శర్వార్థగాత్రి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి
చంద్రప్రభా ధవళకీర్తీ
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి
చంద్రప్రభా ధవళకీర్తీ
చతుర్బాహు సంరక్షిత శిక్షిత
చతుర్దశాంతర భువనపాలినీ
కుంకుమరాగ శోభినీ
కుసుమబాణసం శోభినీ
మౌనసుహాసిని గానవినోదిని భగవతి పార్వతిదేవి
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ
తధీంతత్తఝ్ఝం తకఝం తకఝం
తరికిటతోం తరికిటతోం.
తధీంతత్తఝ్ఝం తకఝం తకఝం
తరికిటతోం. తరికిటతోం.
తకధీంత తకధీంత
తకతధీంతాంత తకధిమి తఝ్ఝణుతాం.
శ్రీహరి ప్రణయాంబురాశి
శ్రీపాద విచలిత క్షీరాంబురాశి
శ్రీహరి ప్రణయాంబురాశి
శ్రీపాద విచలిత క్షీరాంబురాశి
శ్రీ పీఠ సంవర్థినీ డోలాసురమర్దినీ
శ్రీ పీఠ సంవర్థినీ డోలాసురమర్దినీ
ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీ ధైర్యలక్ష్మీ విజయలక్ష్మీ
ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీ ధైర్యలక్ష్మీ విజయలక్ష్మీ
ఆదిలక్ష్మీ విద్యాలక్ష్మీ గజలక్ష్మీ సంతానలక్ష్మీ
సకలభోగ సౌభాగ్యలక్ష్మీ శ్రీ మహాలక్ష్మీదేవి
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ
తకధిమి తకధిమి తకఝణు
తకధిమి తకధిమి తకఝణు తా.
తకఝణు తకధిమి
తకఝుణు తకధిమి తోం.
ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే
ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే
శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే
శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే
సరస సాహిత్య స్వరస సంగీత స్తన యుగళే
తక తధీం ధీంత
సరస సాహిత్య
తకిట ధిమి
స్వరస సంగీత
తకఝణుత
తకదిమిత
స్తనయుగళే
తకఝణుత
వరదే అక్షర రూపిణే శారదే దేవి
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ...
వింధ్యాటవీ వాసినే యోగ సంధ్యా సముద్భాసినే
సింహాసన స్థాయినే దుష్టహర రంహక్రియా శాలినే
విష్ణుప్రియే సర్వలోకప్రియే
సర్వనామప్రియే ధర్మసమరప్రియే
హే బ్రహ్మచారిణే
దుష్కర్మవారిణే
హే విలంబిత కేశపాశినే
మహిష మర్దన శీల మహిత గర్జనలోల భయద నర్తన కేళికే కాళికే దుర్గమాగమ దుర్గవాసినే
దుర్గేదేవీ