Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Satyam Shivam Sundaram
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
మనసే ప్రధానము దానికి మనిషే ప్రమాణము
సుఖమే కోరుకోరా అది స్వార్థం కాదు పోరా
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
ఆ దేవుడు మస్తుగా తాగి బొమ్మల్నే సృష్టి చేసి
అరె గజిబిజి పడుతున్నాడు తన తప్పే తనకు తెలిసి
ఓయ్ ఉన్నవాడిదే దోపిడి, లేనివాడికే రాపిడి
లోకం ఇట్టా ఏడ్చెరా, దీనిని ఎవ్వడు మార్చురా
ప్రతి ఒక్కడు ఏమార్చురా
గుడికెళ్ళినా గుణమేదిరా
ష్... తప్పై పోయిందిరో క్షమించురో క్షమించు
నరుడా మందు కొట్టేవాడే నీకు పరమ గురుడా
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
ఏ నాయకుడైనా పాపం వచ్చేది సేవ కోసం
అరె కడుపులు వాడే కొడితే అది కుర్చీలోని దోషం
రాజకీయాలెందుకు తన్నుకు చచ్చేటందుకు
రాత్రి పగలు తాగితే రాజు బంటు ఒక్కటే
నా మాటలో నిజముందిరా
అది నమ్మితే సుఖముందిరా
వాదాలెందుకయ్యా మందు వేసేయ్ ముందు వెయ్యాస్
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
మనసే ప్రధానము దానికి మనిషే ప్రమాణము
సుఖమే కోరుకోరా అది స్వార్థం కాదు పోరా రేయ్
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
నిత్యం ఇదే అనుభవం