Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vedi Chenthane (From "Merry Christmas") [Telugu]
Chandra Bose
,
Pritam
,
Jonita Gandhi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వేడి చెంతనే వెళుతురుంతుందే
అంతే అంటే గురుతు పెట్టుకో
ఇది తేనెటీగే మరి కాటువేస్తుంది
అయినా సరే తీపి ఇవ్వదా అది
మంచి చెడ్డ పక్కపక్కనే
సమస్య వెంటనే సంతోషమోచ్చునే
మంచి చెడ్డ పక్కపక్కనే
సమస్య వెంటనే సంతోషమోచ్చునే
మంచి చెడ్డ పక్కపక్కనే
సమస్య వెంటనే సంతోషమోచ్చునే
ఇదే ఇదే రహస్యమైనదే హే
జీవితం
బాధే లేకుండా సఖానికింక
ఏమిటుంది అర్ధం
ప్రేమంటూ లేకున్నా
సుఖాలు బాధలెన్నివున్న వ్యర్ధం
మారువేష మేసుకోని శాపమల్లే
చేరుతుందిలే వరం
లోని కంటి తోటి చూసి
గుండెలోన దాన్ని చేసుకో స్థిరం
ప్రేమ మీద ప్రేమ పెంచుకో
పోయేది గాయమే వచ్చేది జ్ఞానమే
ప్రేమ మీద ప్రేమ పెంచుకో
పోయేది గాయమే వచ్చేది జ్ఞానమే
ప్రేమ మీద ప్రేమ పెంచుకో
పోయేది గాయమే వచ్చేది జ్ఞానమే
ఈ ప్రేమలో పొంగేది గానమే గానమే