Skip to content

Peddha Peddha Kallathoti

Yazin Nazir
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే, ఓ పిల్లా అల్లిబిల్లి నవ్వుతోటి నా బుల్లి బుల్లి మనసు తాకి గిల్లి గిల్లి చంపినావే, ఓ బాలా చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు నన్ను చుట్టుముట్టాయే నీ ఊహలే పుట్టలోన వేలు పెడితే చీమ కుట్టినట్టు నన్ను పట్టి కుట్టాయిలే పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే, ఓ పిల్లా Oh yeah ఓ' english భాషమీద పట్టులేదే తెలుగులోని ఛందస్సు చదవలేదే హిందీలో शायरी మనకు రాదే నాలో ఈ కవిత్వాల ఘనత నీదే ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్నా వేటూరి చిలిపిదనం మెచ్చుకున్నా ఎన్నాళ్ళోనుంచో విన్న పాటలైనా ఈరోజే నాకు నచ్చి పడుతున్నా పాతికేళ్ళకొచ్చాకే నడక నేర్చినట్టు అడుగుకెన్ని తప్పటడుగులో పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే, ఓ పిల్లా భూకంపం అంటే భూమి ఊగిపోవడం Cyclone అంటే ఉప్పెనొచ్చి ముంచడం ఈ రెంటికన్నా చాలా పెద్ద ప్రమాదం గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం ఒంట్లోన వేడి పెరిగితే చలిజ్వరం నిద్దట్లో ఉలికిపాటు పేరు కలవరం ఈ రెంటికన్నా చాలా వింత లక్షణం తెల్లార్లూ నీ పేరే కలవరించడం ఇన్నినాళ్ళు నా జంటై ఉన్న ఏకాంతం నిన్నుచూసి కుల్లుకుందిలే పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే, ఓ పిల్లా