Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yele Yele
Sri Madhumitha
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
తెలిసిన మాటే నువ్వంటుంటే
మళ్లీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమెదురైతే
చాలా సంబర పడుతున్నా
చూస్తూ చూస్తూనే
నవ్వే మువ్వై పోతున్నా
అరెరే ఆలోచిస్తూనే నేనే నువ్వైపోతున్నా
చినుకైనా తడిలేని వాన వాన
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైనా
తనువంతా వణికింది ఆనందాన
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
నేనింతగా ఎపుడైనా కేరింతలో మునిగానా
ఏం చిత్రమై వదిలించావిలా ఓ
నీ సందడే ఎదలోన
వేయింతలై పెరిగేనా
గాల్లో ఇలా పరుగయ్యిందలా
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
తెలిసిన మాటే నువ్వంటుంటే
మళ్లీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమెదురైతే
చాలా సంబరపడుతున్నా
Yeah baby
When eyes meet eyes
The feeling is strong
I feel your love
Do you hear what i say?
ఎలే yeah ఎలే
ఆకాశమా ఇకపైన నా లోకమే నీపైన
నీ మెరుపుకే మెరుపందించనా
ఏం మాయలో నేనున్నా
ఏ మాట నేనంటున్నా
నా స్వరముగా ప్రేమే పలికెనా
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
ఏలెలే ఏలెలే ఏలెలే ఏలెలే
తెలిసిన మాటే నువ్వంటుంటే
మళ్లీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమెదురైతే
చాలా సంబరపడుతున్నా
చూస్తూ చూస్తూనే
నవ్వే మువ్వైపోతున్నా
అరెరే ఆలోచిస్తూనే నేనే నువ్వైపోతున్నా
చినుకైనా తడిలేని వాన వాన
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైనా
తనువంతా వణికింది ఆనందాన
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే
ఎలే ఎలే ఎలే ఎలెలెల్లెలే