Kanalede Nuvvani - From "Kanalede Nuvvani"
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
కనలేదే నువ్వని
నిజమే .
నీతోనే సాగాలి
ఈ క్షణమే ...
ఇది ప్రేమ...
నిజమేన ...
గుండెకే ...
నీ పేరు రాసిన ఈ గాలిలో
ఈ మాయ తీరేమీటే
నీ మోము గీసిన మేఘాలలో
ఈ హాయ్ వెలుగేమిటే
వినదే మనసే తెలిసి
అనుకొని వరసే నను కలిసి
ఎదకే ఇపుడే కలలేవో మొలిచే
కనలేదే నువ్వని
నిజమే
నీతోనే సాగాలి
ఈ క్షణమే ...
ఇది ప్రేమ...
నిజమేన ...
గుండెకే ...
నేనన్న లోకమే విడిచానుగా
నీ మాటే వినిపించగా
నీవన్న వైనమే వలచానుగా
నీ చూపే నను తాకగా
అదరం చిలికే మధురం
నిదరే మలిచే నా నయనం
పవనం దూపం పలికెను రాగం
కనలేదే నువ్వని
నిజమే
నీతోనే సాగాలి
ఈ క్షణమే ...
ఇది ప్రేమ...
నిజమేన ...
గుండెకే ...