Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yeduruga Ranamunna
Vijay Yesudas
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
చెలి క్షేమమా కుశలమా
నీవు ...
నీలో ప్రాణమే పదిలమా ఏమో ...
కన్ను నిన్ను చూస్తుందో లేదో
చివరికి బ్రతుకున ఎదురుగా రనమున్నా
ఓ . ఓ ...
యద నినే చూసేనె
ఓ . ఓ ...
దారే చీకటి వెలుగుకై చూసే ...
నువ్వే ఊపిరి ... అడుగులే నీకై ...
ఎవరికి ఈ సాయం ఎవరిది లే గాయం
రాలే చుక్కకి తగలదే భూమి
సాగే గువ్వకి తెలియదే నింగి
నీతోనే ఉంటు ఉన్నా నీచెయ్ ఇలా అందదే
ఎదురుగ రణమున్న
ఓ . ఓ ...
ఎద నిను చూసేనే
ఓ . ఓ ...
ఎవరికి ఈ సాయం
ఓ . ఓ ...
ఎవరిదిలే గాయం
ఓ . ఓ ...
ఎదురుగ రణమున్న
ఎద నిన్నే చూసేనే
ఓ . ఓ ...